Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అర్నబ్ తుఫానుతో విద్యుత్ శాఖకు రూ.500 కోట్ల నష్టం... పశ్చిమగోదావరి జిల్లాలో 3వేల 700 స్తంభాలు ధ్వంసం..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Cyclone Arnab caused approximately ₹500 crore in damage to the power sector in Andhra Pradesh, particularly affecting West Godavari district.
Minister Gottipati Ravikumar stated that around 3,700 power poles were damaged and power supply was disrupted in nearly 400 villages, and he directed officials to expedite restoration efforts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
అర్నబ్ తుఫాను ఏపీలో సృష్టించింది. చాలా చెట్లు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు ధ్వంసమవ్వడంతో ఊళ్లకు ఊళ్ళు అంధకారంలో ఉన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి విద్యుత్ శాఖ సిబ్బంది ఆగమేఘాల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి 24 గంటల్లో సరఫరాను సాధారణ స్థితికి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించి, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, రహదారులు, పంట పొలాలను పరిశీలించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
అర్నబ్ తుపాను ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ వ్యవస్థపై తీవ్రంగా పడిందని తెలిపారు గొట్టిపాటి రవికుమార్. జిల్లాలో సుమారు 3వేల 700 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని, దాదాపు 400 గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. తుపాను తీరం దాటిన నరసాపురం, పరిసర గ్రామాల్లో నష్టం అధికంగా ఉందన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)