Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Artificial Intelligence: ఏఐ ఉత్పాదకత కంటే.. ఆ ’ప్రమాదాన్ని’ పసిగట్టాలి: సామ్ ఆల్ట్‌మన్
By Eenadu1 min read at Eenadu
In brief
OpenAI CEO Sam Altman suggested that companies should focus on understanding and mitigating the safety risks of artificial intelligence rather than just boosting productivity during a conversation with Oracle CEO Safra Catz.
He highlighted the rapid pace of change in AI and its ability to help non-programmers build applications, while warning that fixing bugs one by one is becoming difficult.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఉత్పాదకతను పెంచేందుకు కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉపయోగించడం కంటే.. దాని వల్ల కలిగే భద్రతాపరమైన ముప్పులను అర్థం చేసుకుని, వాటిని నివారించేందుకే కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వాలని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ సూచించారు. ఒరాకిల్ ఏఐ వరల్డ్ ఈవెంట్లో ఒరాకిల్ సీఈవో క్లే మగౌయిర్క్తో జరిగిన సంభాషణలో ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు. ఏఐ వ్యవస్థలు ఊహించని విధంగా సాఫ్ట్వేర్ లోపాలను గుర్తిస్తున్న తీరు చూసి తాను ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. మరోవైపు.. మగౌయిర్క్ మాట్లాడుతూ ‘‘ఏఐ అనేది బగ్స్‌ను సృష్టించడం లేదు. గత 50 ఏళ్లుగా మనం అభివృద్ధి చేసిన వ్యవస్థల్లో భద్రతా లోపాలను కనుగొనడంలో…
ప్రతి బగ్‌ను ఒక్కొక్కటిగా సరిచేయడం చాలా కష్టమని, కాబట్టి కొత్త పద్ధతులు అవసరమని ఆల్ట్‌మన్ (Sam Altman) చెప్పారు. ఈ ఏడాది తాను ఆశ్చర్యపోయిన విషయాల్లో ఏఐలో మార్పు వేగం ఒకటని పేర్కొన్నారు. ‘‘దాదాపు నాలుగేళ్ల క్రితం చాట్‌జీపీటీ (ChatGPT)ని ప్రారంభించినప్పుడు.. ప్రాథమిక పాఠశాల స్థాయి గణితాన్ని కూడా సరిగ్గా డీల్ చేయలేని మోడల్స్.. ఇప్పుడు అత్యంత కఠినమైన గణిత సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తున్నాయి’’ అని తెలిపారు. తమను తాము ప్రోగ్రామర్లుగా భావించని వ్యక్తులూ సొంత యాప్‌లను రూపొందించుకునేందుకు ఏఐ వీలు కల్పిస్తోందన్నారు. ‘‘నా కంప్యూటర్ లోపల ఒక ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నట్లుగా ఉంది. నేను చేయడానికి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)