Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Arts College | ఆర్ట్స్ కాలేజీలో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to Hanamkonda Chaurasta on October 27, Kakatiya University Registrar Prof. Valluri Ramachandraam stated that sports build competitiveness, discipline, and confidence in students. He inaugurated inter-college sports competitions at the Kakatiya University Arts College, advising students to excel in both academics and sports.
Prof. Venkatarami Reddy, the university's OSD, added that sports aid in students' physical and mental development, while Principal Prof.
Sunkari Jyothi emphasized that sports bring out talent and foster a spirit of friendship among students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 27: క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని, విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని…
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కేయూ క్రీడావిభాగం కార్యదర్శి శాస్త్రి, కేయూ క్రీడా విభాగ అధ్యాపకులు ఏ.టి.బి.టి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, సహాయ రిజిస్ట్రార్ సునీల్, భూక్య రాజు, వివిధ కళాశాలల క్రీడా విభాగ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)


