Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Protests against the proposed 11,200 MW Siang Upper Multipurpose Project in Arunachal Pradesh turned violent.
Mobs burned down an NHPC office and a police station, and attacked the residences of two politicians, including the state BJP president.
Several police personnel were injured when protesters threw stones during a 12-hour bandh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Arunachal Pradesh | న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రతిపాదిత 11,200 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మధ్య ఈస్ట్ సియాంగ్ జిల్ల్లాలో మూకలు ఎన్హెచ్పీసీ కార్యాలయాన్ని, పోలీసు స్టేషన్ను దగ్ధం చేయడంతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సహా ఇద్దరు రాజకీయ నాయకుల నివాసాలపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.
పాసిఘాట్లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఆయన తెలిపారు. జలవిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన 12 గంటల బంద్ ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ విధ్వంసకర ఘటనలు జరిగాయని పాసిఘాట్ డీఎస్పీ టోనీ టాటక్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాలింగ్ మోయోంగ్, అలాగే పాసిఘాట్ పశ్చిమ శాసనసభ్యుడు నినోంగ్ ఎరింగ్ నివాసాలపై ఆందోళనకారులు దాడి చేసి ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)