Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అసలు కాంగ్రెస్ కాదిది కబ్జా కాంగ్రెస్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A senior Congress minister in Hyderabad allegedly criticized the party leadership, claiming it has been captured by new entrants and brokers.
He stated that original party members are being sidelined in the government and that key positions are being distributed unfairly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘ఇప్పుడున్నది అసలు కాంగ్రెస్ కాదు.. ఇది అయ్యింది. మేము పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లం. మేమే ఓనర్లం. మాపైనే చేద్దామనుకుంటున్నరు’ అంటూ సచివాలయంలోనే రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల రాష్ట్రంలో వరుసగా పలువురు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న పోరు రచ్చకెక్కిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్లో ఓ సీనియర్ మంత్రిని మీడియా ప్రతినిధులు కలిశారు.
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న సంబంధాలపై ఆ మంత్రి చాలా తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నానని, ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిని, ప్రభుత్వంలో అసలు కాంగ్రెస్ వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే గుండెతరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తన పేరుతో వార్త రాయొద్దని ఆ అమాత్యుడు మీడియా ప్రతినిధులను కోరడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయన పేరును ప్రస్తావించడంలేదు. ఈ విషయంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. సీఎంకు నివేదిక అందజేసినట్టు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)