Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that a 28-year-old woman from Suryapet, Hemalatha, was stabbed in her rented room in Malakpet by an unidentified assailant who fled with her mobile phone.
Her friends in the adjacent room noticed the incident and called the police, who took her to Yashoda Hospital for treatment.
Police are currently investigating the incident to identify the attacker and determine the motive.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Assailant | మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగంతకుడు హల్ చల్ చేశాడు. సూర్యాపేటకు చెందిన హేమలత (28) మలక్‌పేట్‌లోని గడ్డి అన్నారం ప్రాంతంలో మరో ఐదుగురు మహిళలతో కలిసి గత కొద్దిరోజులుగా ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటోంది. వీరంతా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
అయితే మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి ఆమె గదిలోకి ప్రవేశించి కూరగాయలు కోసే కత్తితో హేమలత కడుపులో పొడిచి, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను గమనించిన పక్క గదిలోని స్నేహితులు వెంటనే 100కు డయల్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)