Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ATF: ఛార్జీలు పెరిగాయ్.. విమానాలు తగ్గాయ్
By Eenadu2 min read at Eenadu
In brief
విమాన టికెట్ల ధరలు అధికం కావడంతో ప్రయాణికుల సంఖ్య వృద్ధి నెమ్మదించిందని ట్రావెల్ పోర్టళ్లు వెల్లడించాయి.
పశ్చిమాసియా యుద్ధం వల్ల ముడిచమురు ధరలు పెరగడంతో ఏటీఎఫ్ ధర గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది.
డీజీసీఏ స్పైస్జెట్కు షోకాజ్ జారీ చేయగా, దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలకు సర్వీసులు తగ్గాయని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విమాన టికెట్ల ధర అధికం కావడంతో, ప్రయాణించే వారి సంఖ్యలో వృద్ధి నెమ్మదిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ముడిచమురు ధర, అందుకనుగుణంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర గణనీయంగా పెరగడంతో, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో విమాన టికెట్ల ధరలు బాగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది విమాన ఛార్జీలు 20-50% పెరగడంతో, విమానాల్లో ప్రయాణించాలనే ఉత్సాహం కలిగిన మధ్యతరగతి ప్రజలు ఆచితూచి అడుగులేస్తున్నారు. రైల్లో సెకండ్ ఏసీ ఛార్జీతో పోలిస్తే, కాస్త అధికమైనా శరవేగంగా గమ్యం చేరే వీలున్నందున.. విమానాలను ఆశ్రయించిన వారు మళ్లీ వందేభారత్ ఎక్స్ప్రెస్ వంటి ప్రత్యామ్నాయాల వైపు వెళుతున్నారని ట్రావెల్ పోర్టళ్లు…
బ్రిటన్కు చెందిన విమానయాన విశ్లేషణ సంస్థ ఓఏజీ ప్రకారం.. దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు నవంబరులో దేశీయ మార్గాల్లో, భారత్ నుంచి విదేశాలకు వెళ్లి-వచ్చే విమానాల్లో మొత్తం 2.106 కోట్ల సీట్లను అందుబాటులో ఉంచాయి. 2025 నవంబరు కంటే ఇవి 3.7% తక్కువ. విమాన సర్వీసులు 2025లోని 1,19,752 నుంచి ఈ ఏడాది 6.2% తగ్గి 1,12,267కు పరిమితమయ్యాయి. కొవిడ్ పరిణామాల తరవాత, విమాన సీట్ల లభ్యత వరుసగా మూడేళ్లు పెరిగినా, ఇప్పుడు ప్రతికూలమైంది. 2022 నవంబరుతో పోలిస్తే మాత్రం ప్రస్తుతం విమాన సీట్ల లభ్యత 25% అధికంగానే ఉంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)