Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
According to medical experts, Atrial Fibrillation (AFib) is a heart rhythm disorder that becomes more common with age, affecting an estimated 7.9 million people in India.
The article explains the symptoms, such as palpitations and fatigue, and highlights that the condition increases the risk of stroke.
It advises patients to seek medical consultation and maintain regular exercise and control over blood pressure and diabetes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Atrial Fibrillation | వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజం. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె కొట్టుకునే లయలో అసమానత ఏర్పడే కర్ణిక దడ (ఏట్రియల్ ఫిబ్రిలేషన్ – ఏఎఫ్ఐబీ) సమస్య వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. భారత్లో దాదాపు 79 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. అయితే వయసు పెరిగిన ప్రతి ఒక్కరికీ ఈ సమస్య వస్తుందని భావించకూడదు. దీని లక్షణాలు, కారణాలు, ప్రమాద కారకాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా గుండె క్రమబద్ధమైన లయలో కొట్టుకుంటుంది. అయితే కర్ణిక దడ సమస్యలో గుండెలోని పై గదులైన కర్ణికల్లో విద్యుత్ సంకేతాలు అస్తవ్యస్తంగా ఏర్పడతాయి. సాధారణంగా విశ్రాంతి సమయంలో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ ఈ సమస్య ఉన్నప్పుడు కర్ణికల్లో నిమిషానికి 450 నుంచి 600 వరకు విద్యుత్ ప్రేరణలు ఏర్పడతాయి. వీటిలో అన్నీ గుండె దిగువ గదులకు చేరవు. దీంతో గుండె కొట్టుకునే వేగం, లయలో మార్పులు కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ గుండె కండరాలు గట్టిపడడం, కర్ణికలు సాగి పెద్దవవడం, వాటిలో మచ్చ కణజాలం పేరుకుపోవడం వంటి మార్పులు సంభవిస్తాయి. ఇవి గుండె విద్యుత్ సంకేతాల క్రమాన్ని దెబ్బతీసి అసాధారణ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)