Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Maharashtra Minister Nitesh Rane announced that a deadline has been set for the removal of the Mughal emperor Aurangzeb's tomb in Chhatrapati Sambhajinagar, though he stated the date would not be revealed publicly.
Chief Minister Devendra Fadnavis is aware of the deadline and will announce it at the right time, according to Rane.
The demand to remove the tomb was previously raised by BJP leaders and Hindutva organizations in March 2025, and Rane's recent statement has brought the old controversy back into focus.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Aurangzeb Tomb | ముంబై, అక్టోబర్ 30 : మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి తొలగింపుపై మహారాష్ట్రలో మరోసారి . ఆ సమాధిని తొలగించేందుకు ఇప్పటికే గడువు నిర్ణయించామని, అయితే ఆ తేదీని ఇప్పుడే వెల్లడించబోమని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే ప్రకటించారు.
ఛత్రపతి శంభాజీ నగర్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాణే.. ఔరంగజేబ్ సమాధి అంశాన్ని ప్రస్తావిస్తూ, దాని తొలగింపునకూ గడువు నిర్ణయించినట్లు చెప్పారు. సమాధి తొలగింపునకు గడువు ఖరారైందని, అయితే దాన్ని బహిరంగంగా వెల్లడించబోమని చెప్పారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ విషయం తెలుసని, సరైన సమయంలో ఆయనే తేదీని ప్రకటిస్తారని పేర్కొన్నారు. దీంతో సమాధి తొలగింపు అంశం మహారాష్ట్రలో మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)