Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అవంటే భయం.. అయినా ధైర్యం చేశాం
By Eenadu4 min read at Eenadu
In brief
నటి మీనాక్షి చౌదరి ఎత్తులంటే తనకు తీవ్రమైన భయం ఉందని, వృత్తి కోసం దానిని అధిగమించి వృషకర్మ, మైసా, బాహుబలి, టిక్ టిక్ టిక్ సినిమాల్లో సాహస సన్నివేశాలు చేశానని పేర్కొన్నారు.
తన భయాన్ని జయించడంలో సహనటుడు జయం రవి తనకు స్ఫూర్తినిచ్చి ప్రాణాలు కాపాడారని ఆమె తెలిపారు.
చిన్నతనంలో హారర్ సినిమాలు చూసి భయపడే ఆమె ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నట్లు వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అల్లంత ఎత్తున్న కొండపై నుంచి కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయి చాలామందికి. భయంతో ఒళ్లంతా చెమటలు పడుతుంది. గుండె వేగం పెరిగి ఏదో తెలియని ఆందోళన మనసును కమ్మేస్తుంది. ఇలా ఎత్తులంటే తనకూ చచ్చేంత భయమంటోంది నటి మీనాక్షీ ఛౌదరి.
అల్లంత ఎత్తున్న కొండపై నుంచి కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయి చాలామందికి. భయంతో ఒళ్లంతా చెమటలు పడుతుంది. గుండె వేగం పెరిగి ఏదో తెలియని ఆందోళన మనసును కమ్మేస్తుంది. ఇలా ఎత్తులంటే తనకూ చచ్చేంత భయమంటోంది నటి మీనాక్షి చౌదరి. ‘వృషకర్మ’ సినిమాలో దక్ష పాత్రలో నటిస్తోన్న ఆమె.. ఎత్తైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఇందులో కొన్నున్నాయని, భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఆ సీన్లు చేశానంటూ తాజాగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇలా ఎత్తులంటే భయపడే టాలీవుడ్ తారలు మరికొందరున్నారు. మరి, వాళ్లెవరు? ఈ భయాల గురించి వాళ్లు పంచుకున్న అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)