Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అవే సహజ రక్షణలోని కణ అవరోధాలు
By Eenadu1 min read at Eenadu
In brief
మానవ శరీరం సూక్ష్మజీవుల దండయాత్రను తిప్పికొట్టడానికి ఒక హైటెక్ రక్షణ వలయాన్ని నిరంతరం ఉపయోగిస్తుందని ఈ వ్యాసం వివరిస్తుంది.
వైరస్లు, బ్యాక్టీరియాలను అడ్డుకునే తెల్ల రక్తకణాలు, యాంటీబాడీలు, టీకాల వెనుక ఉన్న శాస్త్రం విశిష్టమైన అంశాలని ఇది తెలుపుతుంది.
పోటీ పరీక్షార్థులు ఈ వ్యాధినిరోధక శాస్త్ర భావనలపై పట్టు సాధించాలని సూచించబడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కంటికి కనిపించని సూక్ష్మజీవుల ప్రపంచంలో మానవ శరీరం నిత్యం ఒక రక్షక పోరాటమే జరుపుతుంది. క్షణక్షణమూ దండయాత్ర చేసే వైరస్లు, బ్యాక్టీరియాలను తిప్పికొట్టడానికి శరీరంలో ఒక హైటెక్ రక్షణ వలయం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. అదే ‘అసంక్రామ్యత’. శత్రువులను ఇట్టే పసిగట్టి తుత్తునియలు చేసే తెల్ల రక్తకణాలు, హానికర జీవులు శరీరంలోకి ప్రవేశించగానే క్షిపణి మాదిరి దూసుకుపోయే యాంటీబాడీలు, ప్రాణాంతక వ్యాధుల నుంచి శాశ్వతంగా రక్షించే టీకాల వెనుక ఉన్న శాస్త్రం తదితరాలన్నీ విశిష్టమైన అంశాలే. వీటిపై పోటీపరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. ఈ అద్భుతమైన వ్యాధినిరోధక శాస్త్రం భావనలపై పట్టు సాధించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)