Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అవినీతికి కేరాఫ్ హస్తం పాలన!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ నాయకత్వం తన సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నదని నివేదిక తెలుపుతోంది.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు, కమీషన్ల దందా యథేచ్ఛగా సాగుతున్నదని ఆరోపించారు.
ఏసీబీ గణాంకాల ప్రకారం 2025లో అవినీతి నిరోధక శాఖ 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్టు చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఎన్నికల సమయంలో అవినీతిరహిత పాలన, పారదర్శక పరిపాలన, ప్రజలకు జవాబుదారీతనం అంటూ గొప్పగొప్ప ఆదర్శాలు ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు తన సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ యంత్రాంగంలో కమీషన్ల దందా యథేచ్ఛగా సాగుతున్నదని సొంతపార్టీ నేతలు బహిరంగంగా ఆరోపిస్తుండటం గమనార్హం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి చేరిందనే విషయాన్ని మరోసారి బయటపెట్టింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నచిన్న పనులు చేయించుకోవడానికి సైతం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆరోపించారు. బిల్లులు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ల నుంచి 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. కేవలం రూ.5 లక్షల సిమెంట్ రోడ్డు పనికి సంబంధించిన బిల్లులోనే మెజర్మెంట్ బుక్లో కొలతలు నమోదు చేయడానికి 10 నుంచి 20 శాతం కమీషన్ అడుగుతున్నారని పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఒక వ్యక్తి పని చేయడానికి నిరాకరించిన అధికారి అదే వ్యక్తి రూ.15 వేలు చెల్లిస్తే పని పూర్తిచేశారని కూడా ఎమ్మెల్యే ఆరోపించారు. పైస్థాయిలో ముఖ్యనేత ఢిల్లీకి …
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)