Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
బాబా బర్త్డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
By ABN2 min read at Andhra Jyothy
In brief
రైల్వే అధికారులు సత్యసాయిబాబా 101వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక అన్ రిజర్వుడు ప్యాసింజరు రైలును నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రైలును ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకూ ఏడు రోజులపాటు నడుపుతామన్నారు.
అలాగే ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సంత్రగాచి-శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ను, యశ్వంతపూర్-గుంతకల్లు మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలును కూడా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 6 days across 2 events →
Home » Andhra Pradesh » Ananthapuram » sathya sai baba birthday special trains
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:45 PM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)