Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బాబుమోహన్ నవ్వుల ప్రసంగం
By Eenadu1 min read at Eenadu
In brief
During a coalition campaign rally in Anantapur on Friday, actor and former minister Babu Mohan delivered a humorous speech, engaging voters and humorously stating that a vote for the coalition candidate belongs to Prime Minister Narendra Modi, Chief Minister Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan, and local minister Satyakumar Yadav.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రసంగిస్తున్న సినీనటుడు బాబుమోహన్
ఈనాడు, అనంతపురం: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల కూటమి సభలో శుక్రవారం సినీనటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ తనదైన ప్రసంగంతో నవ్వులు పూయించారు. ప్రచార వేదికపై మైకు అందుకున్న ఆయన ఓటు విలువను వివరిస్తూ ఓటర్లను ఆలోచింపజేశారు. ‘‘వెండితెరపై వందల సినిమాల్లో మిమ్మల్ని కవ్వించి, అలరించి, స్వచ్ఛంగా నవ్వించాను. అలాంటి పవిత్రమైన బాబు మోహన్‌ను నేను’’ అని ఆకట్టుకున్నారు. కూటమి అభ్యర్థికి వేసే ఓటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్థానిక మంత్రి సత్యకుమార్‌యాదవ్ అందరికీ చెందుతుందని చెబుతూ ‘అంతమంది అండను మీ ఓటుతో కొనుక్కోండి’ అంటూ వినూత్నంగా విశ్లేషించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)