Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Sarpanch of Rachannagudem, Madakam Vijaya, stated during a children's Gram Sabha in Mulakalapalli mandal that children's participation is essential for village self-governance and the protection of child rights.
She urged parents, teachers, and village elders to encourage children to actively participate in future village meetings, emphasizing that today's students are tomorrow's leaders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ
ములకలపల్లి, నవంబర్ 14 : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ములకలపల్లి మండలంలోని రాచన్నగూడెం యూపీఎస్ పాఠశాల వద్ద శుక్రవారం బాలల గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్న సర్పంచ్ మడకం విజయ మాట్లాడుతూ.. నవ భారత నిర్మాణంలో, గ్రామ స్వరాజ్య సాధనలో పిల్లల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న సాధించాలంటే గ్రామ నిర్ణయాల్లో అన్ని వర్గాలతో పాటు పిల్లల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)