Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బాలిక అదృశ్యం
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a five-year-old girl went missing in Rajatha Thanda under Mamidi Gundala panchayat in Illandu rural.
Police, led by Illandu CI Suresh, and villagers conducted a search overnight after the family filed a complaint.
Authorities are investigating three individuals who recently visited the village to collect plastic waste.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇల్లందు గ్రామీణం (ఈటీవీ): మామిడి గుండాల పంచాయితీ రాజ్య తండాలో ఐదేళ్ల బాలిక అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. తండాలో ఐదేళ్ల చిన్నారి అమ్మమ్మ, తాతయ్యతో ఉంటోంది. రోజు వారు వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుంటారు. శుక్రవారం సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి రావడంతో చిన్నారి కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. అనంతరం గ్రామస్థులంతా కలిసి రాత్రి వరకూ గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇల్లందు సీఐ సురేశ్కు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఇల్లందు సీఐ సురేష్ ఆధ్వర్యంలో రాత్రంతా గ్రామ శివారులో పోలీసులు, గ్రామస్థులు గాలించిన ఎటువంటి ఆచూకీ లభించలేదు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)