Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బాలుడికి అరుదైన వ్యాధి.. ఆ ప్రాణం ఖరీదు రూ.17 కోట్లు
By Eenadu2 min read at Eenadu
In brief
A poor family in Warangal district, Telangana, has a 17-month-old son named Lihansh who was diagnosed with a rare genetic nerve disease (SMA type-1) requiring a Rs.
17 crore injection. The parents, who work as farmers on a two-acre plot, have spent over Rs. 2 lakh on medical expenses so far and are appealing to the government and donors for financial assistance to import the life-saving medicine.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
లిహాంష్కు ఔషధం తాగిస్తున్న తల్లి షైనీ, చిత్రంలో తండ్రి ప్రగత్
పరకాల, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన దొగ్గెల ప్రగత్-షైనీ దంపతులది పేద కుటుంబం. వారికున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి తొలి కాన్పులోనే మగబిడ్డ లిహాంష్ జన్మించడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఏడాదిన్నర కూడా కాకముందే వారి సంతోషం ఆవిరైంది. 17 నెలల వయస్సున్న లిహాంష్కు జన్యుపరమైన నరాల వ్యాధి (ఎస్ఎంఏ టైపు-1) వచ్చింది. మరో 7 నెలల్లోగా చికిత్స చేస్తేనే చిన్నారి ప్రాణం దక్కుతుందని, అందుకోసం రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి తెప్పించాలని వైద్యులు సూచించారు. అంత స్తోమత లేని బాలుడి తల్లిదండ్రులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)