Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bajaj Pulsar N250SS: మార్కెట్లోకి బజాజ్ పల్సర్ N250SS.. ధర ఎంతంటే?
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Bajaj Auto launched the updated Pulsar N250SS in the market. It is priced at Rs.
1,59,406 (ex-showroom). The new model features a sporty look, a 249cc engine, a TFT display, and several new features compared to the standard N250.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Bajaj Pulsar N250SS | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో కొత్త పల్సర్ ఎన్250ఎస్ఎస్ (Bajaj Pulsar N250SS)ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.1,59,406 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పల్సర్ ఎన్250కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఇది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇందులో పలు మార్పులు చేశారు.
పల్సర్ N250SSలో స్పోర్టీ లుక్‌ను కొనసాగించారు. ఫ్రెష్ గ్రాఫిక్ డిజైన్‌తో తీసుకొచ్చారు. ఎన్250 మాదిరిగానే హెడ్‌ల్యాంప్‌ను ఇచ్చారు. ఇందులో 249 సీసీ ఎయిర్ & ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 25 హెచ్‌పీ పవర్‌ను, 22 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎన్ 250తో పోలిస్తే దీని సామర్థ్యం కాస్త ఎక్కువ. 6- స్పీడ్ గేర్ బాక్స్ స్థానంలో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)