Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Balakrishna: హిందూపురంలో సతీమణితో కలిసి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
By Eenadu1 min read at Eenadu
In brief
Andhra Pradesh Municipal Elections took place in Hindupur, where MLA and actor Nandamuri Balakrishna cast his vote alongside his wife Vasundhara at a polling station in Choudeshwari Colony, Sri Sathya Sai district.
Balakrishna subsequently spoke to the media, urging every citizen to exercise their right to vote to elect good leaders for development and welfare.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హిందూపురం: మున్సిపల్ ఎన్నికల్లో (Andhra Pradesh Municipal Elections) హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరతో కలిసి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమానికి, మంచి నాయకులను ఎన్నుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. (Andhra Pradesh Local Body Elections)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)