Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Balendra Shah: భారత్ పర్యటనకు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా
By Eenadu2 min read at Eenadu
In brief
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (Balendra Shah) తన భారత్ పర్యటనలో భాగంగా కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద (Jitin Prasada) చేత స్వాగతం పొందారు.
మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేస్తున్న తొలి భారత్ పర్యటన ఇది, ఇందులో ప్రధాని మోదీతో ప్రత్యేక సమావేశం జరగనుంది.
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (Balendra Shah) భారత్ పర్యటనకు వచ్చారు. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద (Jitin Prasada) ఆయనకు స్వాగతం పలికారు. మార్చిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాలేంద్ర షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీతో ఆయన సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇంధనం, జలవిద్యుత్, రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. పలు ఒప్పందాలపై వీరి సమక్షంలో సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేపాల్‌లోని పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్‌గా…
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య, రవాణా భాగస్వామి. భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా పెడుతుంది. అలాగే, భారత్.. నేపాల్‌కు అతిపెద్ద దిగుమతిదారు. నేపాల్ ఎగుమతుల్లో దాదాపు 80శాతం భారత్‌కే అందుతున్నాయి. నేపాల్‌కు వచ్చే మొత్తం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్లో మూడింట దాదాపు ఒక వంతు భారత్‌వే. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ సమావేశం దోహదం చేసే అవకాశం ఉంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)