Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Balkonda MLA Vemula Prashanth Reddy | చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29.. బాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని ఆయన కొనియాడారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరియు ఇతర రాజకీయ నాయకులపై ఆయన విమర్శలు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
Balkonda MLA Vemula Prashanth Reddy | బాల్కొండ : దశాబ్దాల తెలంగాణ బానిస సంకెళ్లను తెంచుకునేందుకు తొలి అడుగు పడిన చారిత్రక దినం నవంబర్ 29 అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. 2001 నుండి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలకు ఆయన ఉద్యమ వందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమైక్య పాలనలో తెలంగాణ పడిన కష్టాలు, కేసీఆర్ చారిత్రక దీక్ష, స్వరాష్ట్రంలో…
ఈ కష్టాలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని భావించిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీడీపీలో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే వంటి అత్యున్నత పదవులను త్యాగం చేసి టీఆర్ఎస్ ని స్థాపించారని గుర్తు చేశారు. కుల, ధన బలం లేకపోయినా కేవలం న్యాయం, ధర్మం అనే ఆయుధాలతో నాటి బలమైన నాయకులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొని, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచారని కొనియాడారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని విమర్శించారు. నాడు కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ కోసం తన షిప్పింగ్ మంత్రిత్వ శాఖను త్యాగం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)