Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బంధమా?.. బందిఖానానా?
By Eenadu2 min read at Eenadu
In brief
The article discusses emotional abuse in relationships, outlining signs such as controlling behavior, insults, and blame, and advises readers to evaluate their relationship health.
It suggests seeking help from a mental health professional if experiencing repeated negative behavior, according to mental health expert Achanta Mamata Raghuveer.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రేమంటే నమ్మకం.. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం.. కానీ కొందరి ప్రేమ మాత్రం దారుణం. అందులో ఎదుటివారి జీవితాన్ని శాసించాలనే ధోరణి కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడాలి? ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? అనే విషయాలపై ఆంక్షలు విధిస్తుంటారు. మాట వినకపోతే నరకయాతన చూపిస్తారు. ఈ పరిస్థితుల్లో ప్రేమకు, భావోద్వేగ వేధింపులకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం భాగస్వాములకు చాలా ముఖ్యం. ఆరోగ్యకరం కాని బంధాన్ని కొనసాగించడంపైనా పునరాలోచించాల్సిన అవసరం ఉంది.
మీరు బాధలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, మీ సమస్యలను చిన్నచూపు చూడటం, మీ భావాలను ఎగతాళి చేయడం భావోద్వేగ వేధింపుల సంకేతాలు కావచ్చు. మీ రూపం, సామర్థ్యాలు, విజయాల గురించి పదేపదే అవమానకరంగా మాట్లాడడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. తమ తప్పులకు బాధ్యత తీసుకోకుండా ప్రతిసారీ మిమ్మల్నే నిందించడం ద్వారా అపరాధ భావనకు గురి చేయవచ్చు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)