Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘బండి మనదని’... నిబంధనలకు గండి కొట్టొద్దు
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports on traffic rules in Hyderabad regarding vehicle modifications, such as applying stickers or changing colors, and warns against actions that distract drivers or violate road safety norms.
It details the legal process for color alteration using the 'Vahan' portal and mentions that police took action against a woman in Madhya Pradesh for defacing her boyfriend's car with lipstick.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కారైనా, బైకయినా, ఆటో అయినా, లారీ అయినా... వాహనం మనదే కదా అని దాన్ని ఇష్టం వచ్చినట్లు ఉంచుకుంటామంటే కుదరదు. జనజీవనానికి ఇబ్బంది కలిగించే ఏ విషయాన్నీ చట్టం అనుమతించదు. నంబరు ప్లేట్ నుంచి వాహనం అద్దం వరకు ప్రతీదీ నిబంధనల ప్రకారం ఉండాల్సిందే...
ఆగస్టులో మధ్యప్రదేశ్లో ఓ యువతి తన ప్రియుడి కారుపై ఎర్రటి లిప్స్టిక్తో వేల ముద్దు గుర్తులు పెట్టింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని వాటన్నిటినీ ప్రియుడితో తుడిపించారు. జరిమానా కూడా వేశారు. లిప్స్టిక్తో వేసిన గుర్తుల వల్ల కారు అసలు రూపం మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)