Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బండ్లగూడ చౌరస్తాలో భారీ ట్రాఫిక్ జామ్.. రెండు కిలోమీటర్ల మేర వాహనాల క్యూ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Vehicle traffic came to a standstill for about two kilometers near Bandlaguda Chowrasta in Rajendranagar circle on Wednesday morning due to severe congestion.
Commuters reported significant delays to schools and offices, and demanded stricter traffic management and permanent relief from the recurring jams.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. బుధవారం(అక్టోబర్ 28) ఉదయం బండ్లగూడ చౌరస్తా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో ట్రాఫిక్ లో గంటల తరబడి ఉండాల్సి వస్తోందని, ఆఫీసులకు, స్కూళ్లకు ఆలస్యం అవుతోందని వాహనదారులు వాపోతున్నారు.
బండ్లగూడ చౌరస్తా దగ్గర వాహనాలు ఇష్టారాజ్యంగా వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. దీనికి తోడు కొంతమంది వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మరింత స్తంభించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)