Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
The Andhra Pradesh State Disaster Management Authority (APSDMA) warned that a depression in the Bay of Bengal is likely to strengthen into a cyclone by Monday and move toward the Andhra Pradesh coast.
The authority advised the public and farmers to remain alert, predicting widespread rains across the state.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రేపటికి వాయుగుండంగా, సోమవారానికి తుపానుగా బలపడే అవకాశంబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వివరాల్లోకి వెళితే, తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో, అంటే శనివారానికి వాయుగుండంగా బలపడనుందని ఆయన వివరించారు. ఆ మరుసటి రోజు, అంటే ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా మారి, సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)