Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: డిసెంబర్ 2న వాయుగుండంగా మారే అవకాశం - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది.
దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల నవంబర్ 30 నాటికి అల్పపీడనం రూపుదిద్దుకోనుందని ఆ సంస్థ తెలిపింది.
డిసెంబర్ 2 నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ తర్వాత ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకోనుంది. సముద్రంలో కొత్తగా అల్పపీడనం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనమే దీనికి కారణంగా నిలవనుంది.ఈ ఆవర్తన ప్రభావం వల్ల నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిధిలో అల్పపీడనం రూపుదిద్దుకోనుంది. ఆ తర్వాత ఇది క్రమంగా మరింత శక్తిని పుంజుకోనుంది. డిసెంబర్ 2 నాటికి ఇది వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశముంది. తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు ఇది వెళ్లొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే తీరం…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)