Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బనకచర్ల ప్రాజెక్ట్..కేసీఆర్ బ్రెయిన్ చైల్డే..ఏపీకి నీళ్లు తరలించాలని బాబుకు సలహా ఇచ్చిందే ఆయనే
By V6 Velugu5 min read at V6 Velugu
In brief
Telangana CM Revanth Reddy accused former CM KCR of being the brain behind the Polavaram-Banakarla project, which allegedly diverts Godavari waters to Andhra Pradesh.
He also criticized the previous BRS government for neglecting irrigation projects and claimed that KCR and the BRS are unfairly blaming the current state government for the Kalwakurthy project's issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, వెలుగు: సముద్రంలో కలిసే వరద జలాల పేరుతో గోదావరి నీటిని కృష్ణాకు తరలించేందుకు ఏపీ తలపెట్టిన ‘పోలవరం–బనకచర్ల’ లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్పీ) కేసీఆర్ బ్రెయిన్ చైల్డేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తానే సలహా ఇచ్చినట్లు కేసీఆర్ గతంలో అసెంబ్లీలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘దుమ్ముగూడెం–భద్రాచలం తర్వాత వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి, వాటిని వాడుకుని ప్రాజెక్టులు కట్టుకోండని ఏపీకి సూచించానని కేసీఆర్…
మెడ మీద తలకాయ ఉన్న ఏ నాయకుడైనా సొంత రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారా? ఈ విషయాలన్నీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా పెడతా’ అని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి కిందికి పారే నీటిని తుపాకులగూడెం, దేవాదుల, సమ్మక్క–సారక్క రిజర్వాయర్, సీతారామ ప్రాజెక్టు, చివరగా భద్రాద్రి జిల్లాలోని ప్రాజెక్టులు ఒడిసిపడతాయని, ఆ తర్వాతే నీళ్లు ఏపీకి వెళ్తాయని రేవంత్ చెప్పారు. కానీ కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా ఏపీకి నీళ్లు పారిస్తున్నారని హరీశ్ రావు, కేటీఆర్ మెదడు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)