Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- A devastating fire broke out at a three-story bamboo resort named Tup Tup in Cox's Bazar, Bangladesh, resulting in the deaths of 10 people and injuries to 9 others. Local fire and police personnel responded to the incident, which occurred around 6:30 AM on Saturday, but the fire spread rapidly due to the resort's construction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Bangladesh : బంగ్లాదేశ్లో జరిగింది. సముద్రం పక్కనున్న ఒక రిసార్ట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. 9 మంది గాయపడ్డారు. మరికొందరు మంటల్లో చిక్కుకోగా.. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఈశాన్య బంగ్లాదేశ్, కాక్స్ బజార్ జిల్లాలో శనివారం ఉదయం 6.30 గంటలకు జరిగింది. ఇనాని ప్రాంతం, మెరైన్ డ్రైవ్ పరిధిలోని, పత్వార్టెక్ బీచ్లో టుపుటుప్ పేరుతో ఒక రెస్టో అండ్ రిస్టార్ ఉంది.
సముద్రం ఒడ్డునే ఉన్న ఈ రిసార్ట్ మూడంతస్తులుగా ఉంది. దీన్ని పూర్తిగా వెదురుతో నిర్మించారు. ఈ రిసార్ట్లో ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొత్తం వెదురుతో నిర్మించిన రిసార్ట్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మూడంతస్తులు.. మంటలు వేగంగా వ్యాపించడంతో పై అంతస్తుల్లో ఉన్న వారు కిందికి రావడానికి వీలు కాలేదు. దీంతో చాలా మంది లోపలే చిక్కుకుపోయారు. అగ్నిప్రమాదం సంభవించిన తరుణంలో అందులో 30 మంది వరకు ఉన్నట్లు అంచనా.