Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రోజుల స్పెషల్ FD స్కీమ్
By Eenadu1 min read at Eenadu
In brief
Bank of India announced a special fixed deposit scheme with a 500-day tenure offering an annual interest rate of 6.85% for general users.
The bank also revised interest rates for various fixed deposit tenures, with the new rates coming into effect from November 2.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Bank of India | దిల్లీ: ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 500 రోజుల కాలవ్యవధితో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకటించింది. స్పెషల్ అక్షయ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద సాధారణ వినియోగదారులకు 6.85 శాతం వార్షిక వడ్డీని బ్యాంక్ అందించనుంది. సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ చెల్లిస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లనూ బ్యాంక్ సవరించింది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై వడ్డీని పెంచింది. ఏడాది కాలవ్యవధి కలిగిన ఎఫ్డీపై 6.6 శాతం, ఏడాది నుంచి మూడేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీపై వడ్డీని 6.7 శాతానికి పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 2 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రూ.3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఈ రేట్లు వర్తిస్తాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)