Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
By Eenadu1 min read at Eenadu
In brief
నలుగురు యువకులు ఆర్టీసీ డ్రైవర్‌పై బస్సు ఆపలేదని విచక్షణారహితంగా దాడి చేశారు, స్థానికులు అడ్డుకున్నప్పటికీ దాడి కొనసాగించారు.
ప్రజలు గుమిగూడి యువకులను చితకబాదడంతో డ్రైవర్‌ను తనకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎస్ఐ దిలీప్‌కుమార్ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
డ్రైవర్‌పై దాడి చేస్తున్న యువకులు.. అడ్డుకుంటున్న స్థానికులు
కొక్కంటిక్రాస్, (తనకల్లు), న్యూస్‌టుడే: బస్సు ఆపలేదన్న కారణంతో నలుగురు యువకులు డ్రైవరుపై బూతులు తిడుతూ చితకబాదారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్ బస్టాండ్ కూడలిలో బుధవారం జరిగింది. కదిరి డిపో బస్సు బెంగళూరు నుంచి కదిరికి వస్తోన్న క్రమంలో అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లి వద్ద ఆపాలని నాయన చెరువుపల్లి పంచాయతీ కార్యదర్శి విశ్వనాథ్, మధుకుమార్, సునీల్, రాము ప్రయత్నించారు. ఆపకపోవడంతో రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చి కొక్కంటిక్రాస్ వద్ద బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్ డి.వేమన్న నాయక్‌ను కిందకు దిగాలని అడ్డగించారు. అతను కిందకు దిగగానే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)