Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బస్సు కోసం తప్పని నిరీక్షణ
By Eenadu1 min read at Eenadu
In brief
Students in Bhorj mandal of Srikakulam district, Andhra Pradesh, face long waits for RTC buses to travel to schools and colleges in Palakonda, often forcing them to turn back home or pay for private transport.
They are demanding an immediate solution to their transportation issues.
The article notes that this daily problem occurs at several junctions within the mandal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బూర్జ: పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్సు తిప్పలు తప్పడం లేదు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొల్లివలస కూడలిలోనిది ఈ చిత్రం. ఆమదాలవలస, శ్రీకాకుళంకు చెందిన విద్యార్థులు పాలకొండలోని విద్యాలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల కోసం గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. మండలంలో ఉప్పినివలస, లచ్చయ్యపేట, కొల్లివలస, బూర్జ, మదనాపురం, లక్కుపురం, తదితర కూడల్లో రోజూ ఇదే తంతు. సమయానికి సరిపడా బస్లు లేక కొందరు ఇళ్లకు వెనుదిరగడం, ప్రైవేట్ వాహనాల్లో అదనపు ఖర్చు చేసి చేరాల్సిన పరిస్థితి నెలకొంటుందని విద్యార్థులు వాపోతున్నారు. వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)