Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bathroom Showers: ‘ఆధునికం..’ ఆదాతో అద్భుతం
By Eenadu3 min read at Eenadu
In brief
The article discusses the introduction of modern, water-saving shower systems in Hyderabad's real estate market by various developers.
It details the technologies used to reduce water consumption and lists various premium spray modes offered by these modern showers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సరికొత్త షవర్లు వచ్చేశాయ్.. ఈనాడు, హైదరాబాద్
ఎల్నినో వర్షాభావ పరిస్థితుల్లో నీటిని, విద్యుత్తును ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. స్నానానికి షవర్ బదులు బకెట్, మగ్గునే ఉపయోగించడం ద్వారా నీటి వృథాను అడ్డుకోవచ్చు. ఉద్దేశం బాగున్నా.. ఒక్కసారిగా అలవాట్లు మార్చుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే నగరవాసుల అభిరుచులకు తగ్గట్టుగా.. సాధారణ షవర్లతో పోలిస్తే 40 శాతం వరకు నీటి ఆదా చేసేలా ప్రముఖ సంస్థలు ఆధునిక షవర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను భద్రపర్చడంలో ఈ ఆధునిక షవర్లు దోహదపడతాయని సంస్థలు చెబుతున్నాయి. షవర్లలో నీటి పొదుపు చేసేందుకు వేర్వేరు సాంకేతికతలను ఆయా సంస్థలు వినియోగిస్తున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)