Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- During the Bathukamma festival in Telangana, residents of Jayaram village in Mahabubabad district faced a power outage while celebrating. This forced women to play the traditional game in the dark, leading to anger and criticism from the villagers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Bathukamma | బతుకమ్మ పండుగ అంటేనే రంగురంగుల పూలు.. ఆటపాటలు.. ఆడపడుచుల సందడి! తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగ వేళ వెలుగులు విరజిమ్మాల్సిన చోట చీకట్లు అలుముకున్నాయి. ఆటపాటలతో సందడిగా సాగాల్సిన బతుకమ్మ వేడుకలకు కరెంట్ కోతలతో చీకట్లు అలుముకున్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో బతుకమ్మ ఆడే సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లతోనే బతుకమ్మ ఆడాల్సి వచ్చింది.
ఈ ఘటనపై జయ్యారం గ్రామస్తులు వ్యక్తం చేశారు. పండుగ సమయంలో కూడా కరెంటు కోతలు విధించడమేంటని మండిపడుతున్నారు. పండుగ వేళల్లోనైనా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.