Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బతుకమ్మ ఆడకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. పోలీసులకు దంపతుల ఫిర్యాదు...
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
In Karimnagar district, a couple named Mallayya and Bharathavva alleged they were stopped from playing Bathukamma by village elders, leading them to file a police complaint.
The villagers also reached the police station and filed a counter-complaint against Mallayya, causing confusion.
The incident took place in Chakalivani Palle during Saddula Bathukamma.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గ్రామ పెద్దలతో ఉన్న విభేదాల కారణంగా తమను బతుకమ్మ ఆడకుండా అడ్డుకున్నారని పోలీసులను ఆశ్రయించారు దంపతులు. జిల్లాలోని చాకలివాని పల్లెలో సద్దుల బతుకమ్మ రోజున జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
చాకలివాని పల్లె గ్రామానికి చెందిన భారతవ్వ బతుకమ్మ ఆడేందుకు వెళ్లగా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. అందరి బతుకమ్మల దగ్గరికి తన బతుకమ్మను తీసుకెళ్లగా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. దీంతో 112కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశానని... ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పినా తనను బతుకమ్మ పెట్టనివ్వలేదని ఆరోపిస్తోంది బాధితురాలు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)