Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The Telangana Congress government has issued GO-14 to take over the management of BC Atma Gaurava Bhavans, transferring control from caste-based trusts to a government-appointed committee.
Caste organizations are protesting this move, alleging it is a conspiracy to seize valuable land assets allocated to BC communities.
The article traces the origins of these buildings to the previous BRS government's welfare initiatives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
BC Atma Gaurava Bhavans | భూముల వేలం తప్ప మరేదీ ఆలోచించని కాంగ్రెస్ సర్కార్.. బీసీ భవనాలను మాత్రం వదిలిపెడుతుందా? ఆత్మగౌరవ సౌధాలనుంచి, విలువైన భూముల నుంచి కులసంఘాలను వెళ్లగొట్టి, ట్రస్టుల్ని రద్దు చేసి ఆ ఆస్తుల్ని చేజిక్కించుకోవాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకోసం భవన నిర్వహణ కమిటీల ముసుగులో తన చేతిలోకి తీసుకోబోతున్నది. ఇందుకోసం బీసీ సంఘాలతో సంప్రదించకుండా, గుట్టుచప్పుడు కాకుండా జీవో-14 జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఆత్మగౌరవ భవనాలను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు రంగం సిద్ధంచేసింది. ఇప్పుడున్న కులసంఘాలను నామమాత్రం చేసి.. అధికారాలన్నీ సొంతం చేసుకునేలా ప్రతిపాదనలను ముందుకుతెచ్చింది. గతంలో ఖరారుచేసిన ట్రస్ట్లన్నింటినీ రద్దు చేసి, మళ్లీ సర్కార్ ముందు మోకరిల్లేలా నిబంధనలు రూపొందించింది. తద్వారా ఆయా భవనాలను, బీసీ కులాలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేసి, అమలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నిబంధనలు మా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)