Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
BC Community | ఆత్మగౌరవ భవనాలపై చీకటి జీవో.. బీసీలను అణచి వేసేందుకే జీవో 14
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Opposition leaders Madhusudhanachari, Gangula Kamalakar, Dasoju Sravan Kumar, and Vivekanda criticized the Congress government for issuing GO 14, alleging it undermines BC (Backward Class) self-respect buildings.
They claimed the government is attempting to seize control of these properties, contrasting this with the previous BRS administration under KCR, which they praised for donating land and funds for these buildings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): ‘బీసీలపై వ్యతిరేకతతోనే ఆత్మగౌరవ భవనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం -14 తెచ్చింది. ఆ భవనాలపై సర్కార్ పెత్తనం చేసేందుకు చేస్తున్నది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ నుంచే ఈ చీకటి జీవో రావడం, ఆ శాఖ మంత్రి అయిన బీసీ బిడ్డ పొన్నం మౌనం వహించడం దుర్మార్గమని ఖండించారు.
నాడు బీసీల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నగరం నడిబొడ్డున తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల విలువైన స్థలాలను ఇచ్చారని కొనియాడారు. కానీ ఆ భవన నిర్మాణాలకు నిధులివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తనం సాగించాలని చూడటం శోచనీయమని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే జీవో 14 రద్దు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సమైక్య పాలనలో కంటే రేవంత్ హయాంలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సమైక్యవాదుల కనుసన్నల్లోనే రేవంత్ ప్రభుత్వం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్రంలో చేతగాని సర్వభ్రష్ట…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)