Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
బెదిరించేవారు..అవమానించేవారు
By ABN1 min read at Andhra Jyothy
In brief
ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ నాయకత్వ శైలిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, ఉద్యోగులను బహిరంగంగా అవమానించడం, వ్యక్తిగతంగా దూషించడం, శారీరక హాని చేస్తానని బెదిరించడం ఆయనకు అలవాటుగా ఉండేదని 12 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు తెలిపారు.
కంపెనీ విలువ పెరిగి ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత డబ్బుతో వారిని ప్రోత్సహించడం సాధ్యం కాదని, అవమానించడం ద్వారానే మెరుగైన పనితీరు రాబట్టవచ్చని హువాంగ్ భావించినట్లు ఆ కథనం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Andhra Jyothy so farWhat is this?
Home » International » Nvidia Jensen Huang Faces Employee Abuse and Threat Allegations
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:03 AM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)