Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీఆర్ఎస్ దూకుడు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The BRS party intensified its campaign for the graduates' MLC elections in the undivided Mahabubnagar-Rangareddy-Hyderabad constituency, establishing special camps and online help desks for voter registration.
BRS leaders, including former minister Talasani Srinivas Yadav, claimed the ruling Congress and BJP were lagging in registration efforts and accused the Election Commission of neglecting its duties.
The party is leveraging public dissatisfaction with the Congress government regarding unfulfilled promises on jobs and unemployment allowances.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాలు) శంఖారావాన్ని పూరించిన ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారంలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే నియోజకర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి విడత కసరత్తు పూర్తి చేసుకున్న గులాబీ దళం, తాజాగా డివిజన్ల వారీగా రెండో విడత సమావేశాలతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతుంది. డివిజన్లలోని కాలనీ, ముఖ్య కూడళ్లు, పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి పట్టభద్రులను గుర్తించి ఆన్లైన్లో ఓటు నమోదు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా ఫారమ్-18 దరఖాస్తులను పంపిణీ చేయడంతో పాటు, ఆన్లైన్…
కంటోన్మెంట్లో ఇన్చార్జి మన్నె క్రిశాంక్ వినూత్నంగా పట్టభద్రులను ఆకట్టుకుంటున్నారు. మిస్డ్ కాల్ చేయండి..సేవలు పొందండి అంటూ చేస్తున్న ప్రచారానికి పట్టభద్రుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. గడిచిన రెండు రోజులు ఈ తరహా ప్రచారంతో రోజూ 250కి పైగా ఓటరు నమోదు పూర్తి చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో నేతలు నిరుద్యోగ యువత, విద్యావంతులు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటు హకు నమోదుపై ముమ్మర అవగాహన కల్పిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి తానే స్వయంగా క్యాంపులను పర్యవేక్షిస్తూ ఓటరు నమోదును వేగం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల అధికారుల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)