Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తి వల్లే కరువు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
By V6 Velugu||4 min read at V6 Velugu
In brief
Irrigation Minister Uttam Kumar Reddy stated that the BRS government's commission-seeking tendencies led to the severe drought in the state, alleging that the redesign of the Medigadda barrage caused massive damage.
He also announced a time-bound action plan to repair the Medigadda, Annaram, and Sundilla barrages, claiming the previous government was responsible for the structural flaws.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తికి నిదర్శనమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, కాళేశ్వరం పేరిట మేడిగడ్డకు రీడిజైన్ చేయడమే రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ‘’ అని పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మార్పులు లేకుండా నిర్మించి ఉంటే, ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఎదురైన తీవ్ర కరువు పరిస్థితులను రాష్ట్రం ఎంతో దీటుగా తట్టుకునేదని స్పష్టం చేశారు.…
రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాకుండా తన స్వార్థ ప్రయోజనాలను ఆశించే నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో పూర్తయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి, రాష్ట్రంపై అప్పుల భారం మోపారని మండిపడ్డారు. అదనంగా వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు నీటి ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తై ఉంటే ఉత్తర తెలంగాణలోని సాగునీటి వ్యవస్థ పటిష్టమై ఉండేదని, వర్షాభావ పరిస్థితులను, కరువును అధిగమించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)