Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీఆర్ఎస్ పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం .. ఎల్లూరుకు నీటి విడుదల: మంత్రి జూపల్లి కృష్ణారావు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Minister Jupally Krishna Rao alleged that projects in the undivided Mahabubnagar district were neglected during the last ten years of BRS rule.
He released water from the Narlapur reservoir to the Yellur reservoir, stating that 1,000 cusecs of water would benefit an additional one lakh acres.
He also stated that incomplete canal and bridge works must be finished to ensure continuous water flow.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొల్లాపూర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బుధవారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
నార్లాపూర్ నుంచి ఎల్లూరుకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయడం ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం అందనుందని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)