Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీహార్ MLC ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్: 450 ఓట్లతో బీజేపీని ఓడించిన RJD అభ్యర్థి..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In the Darbhanga Graduate MLC election in Bihar, RJD candidate Anil Kumar Jha defeated the BJP candidate by a narrow margin of approximately 450 votes following the transfer of second-preference votes.
The election witnessed high suspense as the counting process extended for over 34 hours, with the BJP candidate leading for most of the count before the final elimination round.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
పాట్నా: బీహార్ రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠరేపిన దర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో వెలువడింది. దర్భంగాలో అధికార బీజేపీ పాలైంది. ఆర్జేడీకి చెందిన అనిల్ కుమార్ ఝా విజయం ఘన సాధించారు. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సర్వేశ్ కుమార్ చివరకు ఓటమి పాలయ్యాడు. ఈ ఓటమితో అధికార పార్టీకి తగిలినట్లైంది.
దర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు దాదాపు 34 గంటలకు పైగా సాగింది. బుధవారం (అక్టోబర్ 28) ఉదయం ప్రారంభమైన లెక్కింపు గురువారం (అక్టోబర్ 29) పొద్దుపోయే వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే బీజేపీ అభ్యర్థి సర్వేశ్ కుమార్, ఆర్జేడీ అభ్యర్థి అనిల్ కుమార్ ఝాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)