Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం: జేడీయూ నుంచి ఎమ్మెల్యే ఛోటే సర్కార్ సస్పెండ్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that the Janata Dal United (JDU) suspended Anant Singh and his wife Neelam Devi from the party for six years.
The party alleged that the MLA and former MLA engaged in anti-party activities and campaigned against a JDU candidate in the Bihar Legislative Council elections.
JDU also recommended to the Bihar Assembly Speaker that Anant Singh be disqualified from his MLA post under the Tenth Schedule of the Constitution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోకామా ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత అనంత్ కుమార్ సింగ్ (చోటా సర్కార్)ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు జేడీయూ సస్పెండ్ చేసింది. అనంత్ కుమార్ సింగ్‌తో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే నీలం దేవిని కూడా ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో బహిష్కరణ వేటు వేసినట్లు జేడీయూ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే, బీహార్ శాసన మండలి ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేశారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం అనంత్ సింగ్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని బీహార్…
బీహార్ రాజకీయాల్లో అనంత్ కుమార్ సింగ్ సీనియర్ పొలిటిషియన్. బీహార్ పాలిటిక్స్‌లో ఛోటే సర్కార్‌గా గుర్తింపు పొందిన ఆయన జనతా దళ్ యునైటెడ్ తరపున మొకామా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న అనంత్ సింగ్‌పై హత్య, దాడి, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో సహా అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)