Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బీహెచ్ఈఎల్
By Eenadu||3 min read at Eenadu
In brief
Bharat Heavy Electricals Limited (BHEL) released a notification for 660 Grade-4 artisan posts across seven trades in Delhi.
The article also lists several other government and public sector recruitment drives, including roles for tax assistants, technicians, pharmacists, research assistants, and specialist cadre officers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), దిల్లీ.. 660 గ్రేడ్-4 పోస్టుల భర్తీకి ఏడు ట్రేడుల్లో ఆర్టిసన్స్ కోసం నోటిఫికేషన్ వెలువరిచింది.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగాల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఎన్టీసీ/ ఐటీఐ), అప్రెంటిస్ సర్టిఫికెట్ (ఎన్ఏసీ) ఉండాలి. వయసు: అక్టోబరు 01, 2026 నాటికి 27 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్టు, ధ్రువపత్రాల పరిశీలనలతో. దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.1072, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.472. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.11.2026. వెబ్సైట్: https://www.bhel.com/
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)