Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Beehive: తేనెపట్టుకూ ఒక లెక్కుంది...
By Eenadu2 min read at Eenadu
In brief
The article explains the hexagonal structure of a beehive, detailing why bees use this specific shape.
It notes that bees produce wax at a high cost, requiring them to collect a large amount of honey, and explains how the hexagonal shape maximizes space and structural integrity.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హాయ్ నేస్తాలూ.. మీరు ఎప్పుడైనా తేనెటీగలు వదిలేసి వెళ్లిన తుట్టెను దగ్గరి నుంచి చూశారా? ‘వదిలి వెళ్లిన తుట్టెలో ఏముంటుంది చూడటానికి’ అంటారా.. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా మరి!
మనం తేనెతుట్టెను జాగ్రత్తగా గమనిస్తే ఒక అద్భుతమైన నిర్మాణం కనిపిస్తుంది. తేనెటీగలు చాలా పద్ధతిగా వాటికి సరిపోయేలా గదులను నిర్మించుకుంటాయి. అవన్నీ హెగ్జాగాన్ ఆకారంలో ఉంటాయి. అంటే తేనెటీగల గదులకు ఆరు భుజాలు ఉంటాయన్నమాట. అయినా అవి అంత కష్టపడి ఆ ఆకారంలో ఎందుకు నిర్మించుకోవాలి. గుండ్రంగానో లేదంటే సులభంగా అయిపోయే మరో పద్ధతిలో కట్టుకోవచ్చుగా! అనే సందేహం వచ్చే ఉంటుంది కదా. దీనివెనక ఓ కారణం ఉంది. అదేంటంటే.. తేనెటీగలు గూడు నిర్మించుకోవడానికి మైనాన్ని ఉపయోగిస్తాయి. దీన్ని తయారుచేయడం అంత సులభమైన విషయం కాదు. ఒక కిలో మైనం తయారు కావాలంటే, తేనెటీగలు దాదాపు 8 కిలోల తేనెను సేకరించాల్సి ఉంటుంది. అంటే వాటికి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)