Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీజేపీ నేత ఇంటికి మమ్ముట్టి.. రాజకీయ దుమారం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Malayalam superstar Mammootty visited the home of Kerala BJP Vice President B.
Gopalakrishnan in Thrissur on November 8 to congratulate him after missing the BJP leader's daughter's wedding.
This visit has triggered a political controversy, with critics questioning Mammootty's past actions and alleged proximity to divisive politics, while some of his supporters defend him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మళయాలం సూపర్ స్టార్ మమ్ముట్టిపై తీవ్ర రాజకీయ దుమారం నడుస్తోంది. బీజేపీ నేత ఇంటి వెళ్లడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభజన, చేసే వారితో మమ్ముట్టి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కేరళ బీజేపీ వైస్ ప్రసిడెంట్ బి.గోపాలకృష్ణన్ ఇంటికి వెళ్లడంపైనే దుమారం చెలరేగింది. ఇటీవల బీజేపీ నేత కూతురు పెళ్లికి ఆహ్వానించగా హాజరు కాలేకపోయారు మమ్ము్ట్టి. పెళ్లి తర్వాత వెళ్లి కలిశారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. దీనిపై ముఖ్యంగా లెఫ్టిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ కోణంలో చూడవద్దని బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. అయితే సీపీఎం(ఐ) సీనియర్ లీడర్లు మాత్రం ఈ వివాదానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)