Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా (అర్బన్) ఉపాధ్యక్షుడిగా పారంద సాయి నియామకం
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The Bharatiya Janata Yuva Morcha (BJYM) appointed Paranda Sai as the vice-president for the Rangareddy district (urban) unit.
BJP Rangareddy district president Vanapalli Srinivas Reddy and BJYM district president Sai Ram Goud handed him the appointment letter.
Sai expressed gratitude to the leadership and promised to work towards strengthening the party and attracting youth to the BJP.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రంగారెడ్డి: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా (అర్బన్) ఉపాధ్యక్షుడిగా పారంద సాయిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సాయిరాం గౌడ్లు పారంద సాయికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పారంద సాయి మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)