Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీమా లేకుండా టోల్ దాటితే మొబైల్కు అలర్ట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద థర్డ్ పార్టీ బీమా లేని వాహన యజమానులకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపే పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.
ఈ ప్రాజెక్టును ఢిల్లీలోని యూఈఆర్-2పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజాలో ప్రారంభించారు.
ప్రస్తుత చట్టం ప్రకారం బీమా లేని వాహనాలకు కఠినమైన జరిమానాలు విధిస్తారని ఒక అధికారి తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద చెల్లుబాటులో ఉన్న థర్డ్ పార్టీ బీమా లేని వాహన యజమానులకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపే పైలట్ ప్రాజెక్ట్ ను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ప్రారంభించింది. తప్పనిసరి అయిన థర్డ్ పార్టీ బీమా చెల్లుబాటులో లేకుంటే, జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దాటిన కొన్ని నిమిషాల్లోనే వాహన యజమానికి ఎస్ఎంఎస్ హెచ్చరిక అందనున్నది. ఢిల్లీలోని యూఈఆర్-2పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజాలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దీన్ని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. సకాలంలో బీమాను పునరుద్ధరించేలా వాహన యజమానులను ప్రోత్సహించడమే లక్ష్యంగా వ్యవస్థను స్థిరీకరించేందుకు…
‘పాలసీ గడువు ముగిసినా లేదా వాహనానికి బీమా లేకపోయినా, రిజిస్ట్రేషన్ నంబర్, టోల్ ప్లాజా దాటిన సమయం, బీమా గడువు ముగిసిన వివరాలతో యజమానికి ఎస్ఎంఎస్ వెళ్తుంది. గడువు తేదీని కూడా అందులో పేర్కొని, మోటారు వాహనాల చట్టం కింద జరిమానాను తప్పించుకోవడానికి బీమాను పునరుద్ధరించుకోవాలని సూచిస్తారు’ అని ఒక అధికారి తెలిపారు. బీమా లేని వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో చిక్కినప్పుడు బాధితులకు పరిహారం పొందే అవకాశాలు పరిమితమవుతున్నందున, వాహన యజమానులు సమయానికి బీమాను పునరుద్ధరించుకునేలా ఈ చర్య చేపట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం, బీమా లేని వాహనానికి తొలిసారి నిబంధన ఉల్లంఘన జరిగినప్పుడు మూల ప్రీమియానికి మూడు రెట్లు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)