Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మల్కాపూర్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలు అందుతాయని ఆయన చెప్పారు.
గ్రామస్థులకు అర్హతలు, నిబంధనలు మరియు దరఖాస్తు ప్రక్రియను ఆయన వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మల్కాపూర్(తాండూరుగ్రామీణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం మల్కాపూర్లో బీమా పథకాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకానికి సంబంధించి అర్హతలు, నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియపై గ్రామస్థులకు వివరించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బీమా ద్వారా రూ.5 లక్షలు అందిస్తామన్నారు. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా బీమా ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్, విపని అధ్యక్షులు శ్రీనివాస్, పీఎసీఎస్ అధ్యక్షులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)