Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీసీ భవన నిర్మాణాలకు కొత్త గైడ్ లైన్స్..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Government of Telangana issued revised guidelines for the construction and management of BC (Backward Class) self-respect buildings, replacing all previous orders.
A five-member management committee will oversee these buildings for a three-year term, with the BC Welfare Minister serving as the chairman.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గురువారం జీవో విడుదల చేశారు. గతంలో జారీ చేసిన అన్ని రకాల ఉత్తర్వులు, నిబంధనలను రద్దు చేస్తూ ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఐదుగురు సభ్యులతో మేనేజ్ మెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్ గా, ప్రిన్సిపల్ సెక్రటరీ, కుల సంఘాల నుంచి ఒక ప్రతినిధి, బీసీ వెల్ఫేర్ కమిషనర్, బీసీ కార్పొరేషన్ ఎండీ మెంబర్లుగా ఉన్నారు. ఈ కమిటీ టర్మ్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)