Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీసీ సీఎంకు డెడ్‌లైన్ ఏమీ లేదు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
TPCC president Mahesh Kumar Goud stated that there is no deadline for a BC individual to become the Chief Minister of the state, while criticizing the BJP's ability to empower BC leaders.
He claimed that Chief Minister Revanth Reddy's administration will last until 2034 or 2039, and defended the 'BC CM' slogan as the idea of Congress leader Rahul Gandhi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మొన్నటివరకు బీసీ ముఖ్యమంత్రి విషయంలో గొప్పలు చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పుడు మాట మార్చారు. రాష్ర్టానికి బీసీ వ్యక్తి సీఎం కావడానికి ఎలాంటి తమకు ఎలాంటి తొందర కానీ, డెడ్లైన్లు ఏమీ లేవని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన చూస్తుంటే 2034 వరకే కాదు.. 2039 వరకు కూడా అధికారంలో ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏదో ఒక నాడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని బుధవారం ఓ మీడియాతో మహేశ్‌గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకే రేవంత్‌రెడ్డి 2034 వరకు తానే సీఎంగా ఉంటానని…
బీజేపీతో సాధ్యం కాదు తాము అధికారంలోకి వస్తే బీసీలను సీఎం చేస్తామంటున్న బీజేపీ కనీసం రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కూడా బీసీకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ నేత బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ పదవినే తీసేశారని, గతంలో బండారు దత్తాత్రేయ సీటును కిషన్‌రెడ్డి లాకున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో బీజేపీ మొక మొలకెత్తదన్నారు. రేవంత్‌రెడ్డికి తనకు మధ్య కెమిస్ట్రీ కుదిరిందన్న మహేశ్.. తన విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోనని స్పష్టంచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)